అందెశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పాటకు లిరిక్స్ వ్రాసాను.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
# [[జయజయహే తెలంగాణ|జయజయహే తెలంగాణ జననీ జయకేతనం (తెలంగాణ గీతం)]]
# పల్లెనీకు వందనములమ్మో
# [[మాయమై పోతున్నడమ్మో|మాయమై]] పోతున్నాడమ్మా మనిషన్నవాడు ]]
# గలగల గజ్జెలబండి
# కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా
# జన జాతరలో మన గీతం
# యెల్లిపోతున్నావా తల్లి
పంక్తి 49:
ప్రస్తుతం '''జీవనదుల కావ్య రచన''' కొరకు దాదాపు ప్రపంచమంతా క్షేత్ర పర్యటనలో నిమగ్నమై ఉన్నాడు.
 
== '''కొమ్మ చెక్కితె:''' ==
కొమ్మ చెక్కితె బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా
 
పంక్తి 100:
కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా
 
ఆదికే ఇది పాదురా కాదంటె ఏదీ లేదురా॥ 2 ॥
 
'''మాయమై పోతున్నడమ్మా:'''
 
మాయమై పోతున్నడమ్మా, మనిషన్న వాడు
 
మచ్చుకైన లేడు చూడు, మానవత్వం వున్నా వాడు
 
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు (2)
 
యాడ ఉన్నడోకాని కంటికి కనరాడు..
 
మాయమై పోతున్నడమ్మా...
 
పగరిసగా .. పగరిసగా
 
నిలువెత్తు స్వార్ధము నీడలగోస్తుంటే,
 
చెడిపోక ఏమైతడమ్మా, చెడిపోక ఏమైతడమ్మా
 
ఆత్మీయ బంధాల పరమ సంబందాల...
 
దిగ జారుతున్నదోయమ్మ, దిగ జారుతున్నదోయమ్మ,
 
అవినీతి పెను ఆశ అందకారంలోన (2)
 
చిక్కిపోయి రోజు సిదిలమౌతున్నాడు...
 
మాయమై పోతున్నడమ్మా... (2)
 
ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు,
 
కోడి పిళ్ళై చిక్కి కొట్టుకుంటున్నారు (2)
 
ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు,
 
అస్తిపంజరంయ్యి అగుపించనున్నదు (2)
 
కదిలే విశ్వము తన కనుసంనలో నడుమ (2)
 
కనుబోమ్మలేగారేసి కాలగామానము లోన...
 
మాయమై పోతున్నడమ్మా...
 
దాస సగగ మగస...
 
కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి,
 
పంది నందిని జుస్తేపడి మొక్కుతుంటాడు (2)
 
చీమలకు చక్కర పాములకు పాలోసి
 
జీవకారున్యమే జీవితం అంటాడు (2)
 
తోడ పుట్టిన వాళ్ళ వురవథలకి నెట్టి (2)
 
కులమంటూ ఇలా మీద కలహాల గిరి గీసి...
 
మాయమై పోతున్నడమ్మా...
 
ఇరువైడు పైసలగారోత్తులు కాల్చి,
 
అరవైదు కోట్ల వరములడుగుతాడు
 
దైవాల పేరుతో చoదాలకై గండ భక్తి
 
ముసుగు తొడిగి భలే పోజు పెడతాడు
 
ఉక్తి పేరా నరుడు రక్తిలో రాజి
 
రాకాసి రూపాన రంజిల్లు తున్నాడు...
 
మాయమై పోతున్నడమ్మా...
 
అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి,
 
చుట్టూ తిరుగుతున్నదమ్మ (2)
 
రూపాయి కొరకు ఏ పాపనికైతేమి
 
వోదిగాట్టే నదిగొ చూడమ్మా
 
కోటి విద్యలు కుటి కోసమన్నది పోయి (2)
 
కోట్లకు పరిగెత్త కోరికలు చెలరేగి..
 
మాయమై పోతున్నడమ్మా, మనిషన్న వాడు
 
మచ్చుకైన లేడు చూడు, మానవత్వం వున్నా వాడు...
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అందెశ్రీ" నుండి వెలికితీశారు