ఐనపూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
పరివార దేవతా సహిత శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-22వ తేదీ, మాఘశుద్ధపౌర్ణమినాడు, విగ్రహ, శిఖర, ధ్వజస్థంభ, ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అఖండ దీపస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించినారు. 23వ తెదీ మంగళవారంనాడు నిత్య పూజా హోమాలు, వివిధ కలశ స్థాపనలు, ఆదివాసాలు, ఆంజనేయస్వామివారికి శ్రీ తమలార్చన, హోమాలు, 24వ తేదీ బుధవారం మరియు 25వ తెదీ గురువారంనాడు వివిధ హోమాలు, విగ్రహాలకు ధ్వజస్థంబానికి ఆదివాస పూజలు నిర్వహించెదరునిర్వహించినారు. 26వ తేదీ శుక్రబ్వారంశుక్రవారం ఉదయం 7-38 గంటలకు యంత్రబింబం, శిఖర, కలశ, ధ్వజస్థంభ, ప్రధాన దేవతా, పరివార ప్రతిష్ఠా నిర్వహించెదరుకార్యక్రమాలు వైభవంగా నిర్వహించినారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన గావించెదరుగావించినారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/ఐనపూరు" నుండి వెలికితీశారు