మచిలీపట్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 169:
 
==ఇతర విశేషాలు==
ఇక్కడి [[హిందూ కళాశాల, మచిలీపట్నం|హిందూ కళాశాల]] ఎందరో ప్రముఖులకు విద్యాదానం చేసింది. బందరులో ఉన్న మరొక కళాశాల పేరు [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం|ఆంధ్ర జాతీయ కళాశాల]]. కోపల్లె హనుమంతరావు ఈ కళాశాల 1910 లో స్థాపించారు. ఈ కళాశాల ప్రాంగణంలో [[మహాత్మా గాంధీ]] రెండు సార్లు విడిది చేశారు. దీనిని ''నేషనల్ కాలేజి'' అని కూడ అంటారు. ఈ కాలేజికి [[అడివి బాపిరాజు|అడవి బాపిరాజు]] మొదలైన మహానుభావు లెందరో ప్రధాన ఉపాధ్యాయులుగా పని చేశారు.
 
==ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/మచిలీపట్నం" నుండి వెలికితీశారు