గొట్టిపాడు (ప్రత్తిపాడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గుంటుపల్లి బాబూరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [7]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#===శ్రీ ఆంజనేయస్వామివారి దేవాలయం:-===
ఈ దేవాలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు. [10]
#===శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం:-===
ఈ దేవాలయంలో వైకుంఠఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా, స్వామివారికి, పంచామృత ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేయుదురు. [8]&[9]
#===శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం:- ===
#స్థానిక శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం ఎదురుగా, మంచినీటి చెరువు కట్ట వద్ద ఉన్న ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు గ్రామస్తులంతా కలిసి 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినారు. [13]
#నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయoలో, పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2016,ఫిబ్రవరి-26వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభమైనవి. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సాయంత్రం అగ్ని ప్రతిష్ఠ, శాంతికుంభస్థాపన, శాంతిహోమం నిర్వహించినారు. 27వ తేదీ శనివారం విశేషపూజలు నిర్వహించి 28వ తేదీ ఆదివారం ఉదయం 7-29 కి శ్రీ విఘ్నేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తూలకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. []
#శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధపౌర్ణమికి అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [15]
===శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం===
#శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధపౌర్ణమికి అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [15]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==