"అమృతలూరు" కూర్పుల మధ్య తేడాలు
→గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
#శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం.
#శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయం:-
#శ్రీ రామాలయం:- స్థానిక ఎస్.టి.కాలనీలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. మసటిరోజున గ్రామములో అన్నదానం నిర్వహించెదరు. [6]
#శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం.
|