ముఖేష్ అంబానీ: కూర్పుల మధ్య తేడాలు

"Mukesh Ambani" పేజీని అనువదించి సృష్టించారు
"Mukesh Ambani" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 8:
ముఖేష్ ఏప్రిల్ 19 1957న ధీరూబాయ్ అంబానీ, కోకీలాబెన్ అంబానీలకు జన్మించారు. ముఖేష్ కు తమ్ముడు అనిల్ అంబానీ, ఇద్దరు చెల్లెళ్ళు దీప్తి సలగొన్కర్, నైనా కొఠారీ ఉన్నారు. 1970లలో అంబానీ కుటుంబం [[ముంబై]] లోని భులేశ్వర్ ప్రాంతంలో ఒక చిన్న రెండు పడకగదుల ఇంట్లో ఉండేవారు.<ref>{{మూస:Cite web|url=http://www.rediff.com/money/2002/may/11ambani.htm|title=Reliance didn't grow on permit raj: Anil Ambani|date=11 May 2002|accessdate=28 October 2010|publisher=Rediff.com}}</ref>  ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ధీరూభాయ్ కోల్బాలో 14 అంతస్థుల భవనాన్ని కొన్నారు. దాని పేరు "సీ విండ్". మొన్న మొన్నటిదాకా ముఖేష్, అనిల్ కుటుంబాలు  వేర్వేరు అంతస్థుల్లో ఆ ఇంట్లోనే కలసి ఉండేవారు.<ref>{{మూస:Cite news|url=http://www.nytimes.com/2010/10/29/world/asia/29mumbai.html?ref=global&pagewanted=all|title=Soaring Above India's Poverty, a 27-Story Home|last=Yardley|first=Jim|date=28 October 2010|work=The New York Times}}</ref><div><br>
</div>
 
[[ముంబై]] లో పెద్దర్ రోడ్లోని హిల్ గ్రేంజ్ హైస్కూల్లో తన తమ్ముడు అనిల్  తో కలసి చదువుకున్నారు. ముఖేష్ కు అత్యంత సన్నిహితుడైన ఆనంద్ జైన్ ఆ స్కూల్లోనే ఆయన సాహాధ్యాయి.<ref>[http://m.intoday.in/story/anand-jain-a-bone-of-contention-between-the-Ambani-brothers/1/194368.html Anand Jain: A bone of contention between the Ambani brothers]. </ref> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మాతుంగలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బిఈ పట్టా పొందారు.<ref>{{మూస:Cite web|url=http://www.rediff.com/money/2007/jan/17inter.htm|title=Mukesh Ambani on his childhood, youth|accessdate=5 October 2011|publisher=Rediff.com|work=Mukesh Ambani on his childhood, youth}}</ref> ఆ తరువాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో జాయిన్ అయినా రిలయన్స్ సంస్థను నడపడంలో తండ్రి ధీరూభాయ్ కు సహాయం చేయడం కోసం చదువు మధ్యలో ఆపేసి వచ్చేశారు. అప్పటికి రిలయన్స్ వేగంగా ఎదుగుతున్న చిన్న వ్యాపార సంస్థ.<ref>{{మూస:Cite web|url=http://www.rediff.com/money/2007/jan/17inter.htm|title=Always invest in businesses of the future and in talent|accessdate=17 October 2011|publisher=Rediff.com|work=Rediff Business – Interview with Mukesh Ambani, 2007}}</ref>
 
== వ్యాపారం ==
 
== References ==
"https://te.wikipedia.org/wiki/ముఖేష్_అంబానీ" నుండి వెలికితీశారు