అత్తలూరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 111:
 
'''అత్తలూరు''', [[గుంటూరు జిల్లా]], [[అమరావతి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ :522 436.
*అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున కలదు. సివారుశివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితి నందు అంతరభాగముగఅంతరభాగంగా వున్నది. పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.
* తూర్పు బజారు
* నడిమ బజారు
పంక్తి 119:
* ఎరుకల గుడిసెలు
కాల గమనంలో గ్రామము కొత్త ప్లాటుల ద్వార విస్తరించినది. ఈ కొత్త ప్లాటులు అన్ని సామాజిక వర్గాలకు నిలయమై సరికొత్త గ్రామ జీవనవిధానానికి నెలవైనది.
అత్తలూరు నాగార్జున సాగర్ జలాశయము యొక్క కుడి కాలువ ఆయకట్టున వుండుట చేత వ్యవసాయానికి నీటి యెద్దడి ఎక్కువగా కలదు. ప్రస్థుతం ఏర్పాటు చెయబడినచేయబడిన ఎత్తిపొతల పధకము కొన్ని హెక్టారుల పంట భూమికి క్రిష్ణా నదికృష్ణానది నీటిని సరఫరా చేస్తున్నవి.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/అత్తలూరు" నుండి వెలికితీశారు