సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు''' స్నేహ శాంతుల కోసం అత్యున్నత సేవలనందించిన భారతీయులకు ప్రదానం చేయబడింది. ఈ అవార్డును ఇండో సోవియట్ సంబంధాలలో భాగంగా సోవియట్ లాండ్ పక్షపత్రిక జవహర్ లాల్ నెహ్రూ సంస్మరణార్థం నెలకొల్పింది. ఈ అవార్డు ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా పరిగణించబడింది.
 
==గ్రహీతలు==
# వైలోప్పిళ్ళి శ్రీధర మీనన్ (మలయాళ రచయిత) (1964)
# టి.ఎం. చిదంబర రఘునాథన్ (తమిళ రచయిత) (1965 మరియు 1970)
# [[సచ్చిదానంద రౌత్రాయ్]] (ఒరియా కవి) (1965)
Line 17 ⟶ 18:
# ఉపేంద్రనాథ్ అశ్క్ (ఉర్దూ/హిందీ రచయిత) (1972)
# నారాయణ్ గంగారాం సుర్వె (మరాఠీ కవి) (1973)
# కేదార్‌నాథ్ అగర్వాల్ (హిందీ కవి) (1973)
# ఉమాశంకర్ జోషి (1973) (గుజరాతీ కవి)
# జి.ఎస్.శివరుద్రప్ప (కన్నడ కవి) (1974)
Line 26 ⟶ 28:
# ఆశంగ్బం మణికేతన సింగ్ (మణిపురి రచయిత) (1977)
# [[డి.జయకాంతన్]] (1978)
# హీరేంద్రనాథ్ ముఖర్జీ (బెంగాలీ రచయిత) (1978)
# [[ఆవంత్స సోమసుందర్]] (1979)
# మృణాల్ సేన్ (చలనచిత్ర దర్శకుడు)(1979)
# [[ఒ.ఎన్.వి.కురుప్]] (1981)
# ఇస్మత్ చుగ్తాయ్ (ఉర్దూ రచయిత్రి) (1982)
# శివప్రసాద్ కొస్తా (అంతరిక్ష శాస్త్రజ్ఞుడు) (1982)
# భీష్మ సహానీ (హిందీ రచయిత) (1983)
# నళినీధర్ భట్టాచార్య(అస్సామీ కవి) (1983)
Line 63 ⟶ 68:
# వి.వి.రాఘవన్ (ఆంగ్ల రచయిత, కమ్యూనిస్టు నేత)
# సుందరీ ఉత్తంచందాని (సింధీ రచయిత్రి)
# [[ఆర్.వెంకట్రామన్]]
# బిష్ణు డే (బెంగాలీ కవి)
 
==మూలాలు==