ముఖేష్ అంబానీ: కూర్పుల మధ్య తేడాలు

"Mukesh Ambani" పేజీని అనువదించి సృష్టించారు
"Mukesh Ambani" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''ముఖేష్ ధీరూభాయ్ అంబానీ'''(జననం: ఏప్రిల్ 19 ,1957) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్.ఐ.ఎల్)సంస్థకు అధ్యక్షుడు,  యాజమాన్య సంమలకుడుసంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్ట్యూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. <ref><cite class="citation web" contenteditable="false">[http://www.ril.com/html/aboutus/Mukesh_Ambani.html "Mukesh Ambani :: RIL :: Reliance Group of Industries"]. </cite></ref><ref><cite class="citation news" contenteditable="false">[http://money.cnn.com/magazines/fortune/global500/2011/snapshots/11090.html "FORTUNE Global 500 2011: Countries"]. </cite></ref><ref><cite class="citation web" contenteditable="false">[http://money.rediff.com/companies/market-capitalisation "Market Capitalization"]. </cite></ref>ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది.<ref><cite class="citation news" contenteditable="false">Magnier, Mark (24 October 2010). </cite></ref><ref name="theage1"><cite class="citation news" contenteditable="false">Kwek, Glenda (15 October 2010). </cite></ref> ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ఈయన్ సోదరుడు అనిల్ అంబానీ. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది.<ref><cite class="citation web" contenteditable="false">[http://www.business-standard.com/article/companies/Ambani-becomes-india-s-top-retailer-as-biyani-slips-post-demerger-113081600179_1.html "Ambani tops retailer list, too"]. </cite></ref>
 
2014లో, ఫోర్బ్స్ జాబితాలో అంబానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా 36వ స్థానంలో నిలిచారు.<ref name="forbes1" /> 2010లో ఫోర్బ్స్ లో "ముఖ్యమైన 68 మంది వ్యక్తుల" జాబితాలో చోటు దక్కింది.<ref><cite class="citation news" contenteditable="false">[http://www.thehindu.com/news/national/article868374.ece "Sonia Gandhi, Tata in Forbes' most powerful people list"]. </cite></ref> 2013లో భారతదేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గుర్తించబడ్డారు. అదే సంవత్సరం ఆసియాలో రెండవ అత్యంత సంపన్నునిగా నిలిచారు ముఖేష్.<ref name="forbes1" />  వరుసగా 9వ సంవత్సరం కూడా అంబానీ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.<ref>[http://ibnlive.in.com/news/Mukesh-Ambani-richest-indian-with-wealth-of-21-billion-forbes/302081-7.html "Mukesh Ambani richest Indian with wealth of $21 billion: Forbes"]. </ref> రిలయన్స్ సంస్థ ద్వారా భారత ప్రీమియర్ లీగ్ లోని "ముంబై ఇండియన్స్" జట్టుకు అంబానీ యజమాని. 2012లో ఫోర్బ్స్ జాబితా ఆయనను ప్రపంచంలోనే సంపన్న క్రీడా యజమానిగా పేర్కొంది.<ref><cite class="citation news" contenteditable="false">Van Riper, Tom. </cite></ref><ref><cite class="citation web" contenteditable="false">[http://web.archive.org/web/20140111025000/http://cricic.com/2012/mumbai-indians-owner-mukesh-ambani-among-richest-sports-owners/ "Mumbai Indians owner Mukesh Ambani among richest sport owners"]. </cite></ref>
పంక్తి 21:
 
జూన్ 18, 2014లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 40వ ఎజిఎంను ఎంపిక చేసిన సభలో మాట్లాడుతూ 2015నాటికి 4జి బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ ను స్థాపిస్తామని, తమ సంస్థ వచ్చే 3 ఏళ్ళలో 1.8 ట్రిలియన్ రూపాయలు పెట్టుబడి పెడుతుందని ప్రకటించారు.<ref><cite class="citation news" contenteditable="false">[http://www.abplive.in/business/2014/06/18/article345784.ece/Reliance-4G-services-to-be-launched-in-2015-Mukesh-Ambani "Reliance 4G services to be launched in 2015: Mukesh Ambani"]. </cite></ref>
 
== బోర్డ్ సభ్యత్వాలు ==
* [[ముంబై]] ఇన్‌స్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ పాలకమండలిలో  సభ్యుడు.
* '''Chairman, managing director, Chairman of Finance Committee and Member of Employees Stock Compensation Committee''', [[రిలయన్స్ ఇండస్ట్రీస్|Reliance Industries Limited]] రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు సంస్థకు అధ్యక్షుడు, యాజమాన్య సంచాలకుడు, ఫైనాన్స్ కమిటీకి అధ్యక్షుడు, ఎంప్లాయిస్ స్టాక్ కాంపెన్సేషన్ కమిటీకి సభ్యుడు
* భారత పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటిడ్ కు మాజీ అధ్యక్షుడు
* రిలయన్స్ పెట్రోలియం సంస్థకు మాజీ ఉపాద్యక్షుడు
* రిలయన్స్ పెట్రోలియం సంస్థకు పాలకమండలి  అధ్యక్షుడు
* రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ సంస్థ ఆడిట్ కమిటీకి అధ్యక్షుడు
* రిలయన్స్ పరిశోధన, ఉత్పత్తి డిఎంసిసి సంస్థ అధ్యక్షుడు
* బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కు మాజీ డైరెక్టర్, క్రెడిట్ కమిటీ  సభ్యుడు, పరిహారాలు, ప్రయోజనాల కమిటీ సభ్యుడు<br>
* [[గుజరాత్]]  [[గాంధీనగర్]] లోని పండిట్ దెండియాల్  పెట్రోలియం విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడు
 
== References ==
"https://te.wikipedia.org/wiki/ముఖేష్_అంబానీ" నుండి వెలికితీశారు