పంక్తి 26:
[[వైరస్]] మీద చాలా చక్కటి వ్యాసము అందిస్తున్నారు. కొనసాగించండి. ధన్యవాదాలు--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 09:25, 19 సెప్టెంబర్ 2007 (UTC)
:అవును వైరస్ వ్యాసం బాగా వస్తుంది. అలాగే కొనసాగించండి. --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 12:47, 19 సెప్టెంబర్ 2007 (UTC)
 
==వర్గం, క్రమము==
చాలా థాంక్సండి. కాని నిన్న రాత్రి నాకొక చిన్న అనుమానం వచ్చింది ఆర్డర్ అంటే వర్గం కాదేమో క్రమము అయిఉండవచ్చని. మిగతా పేజీల్లో కూడా ఆర్డర్ ని వర్గంగానే రాశారు. ఇది తప్పేమోనని నా అనుమానం. వర్గీకరణలో ఉండే వివిధ ర్యాంకులకు కచ్చితమైన తెలుగు అనువాదాలు ఉన్నాయి, వాటిని తెలుసుకుంటే బాగుంటందేమోనని నా ఉద్దేశ్యము. --[[సభ్యుడు:Dvratnam|Dvratnam]] 05:08, 20 సెప్టెంబర్ 2007 (UTC)
:నాకు తెలిసి ఆర్డరును వర్గం అంటారని గుర్తుంది. నేను తప్పై ఉండవచ్చు (పక్కవాళ్ళు చదువుతుంటె యాధృఛ్ఛికంగా బుర్రలోకి వెళ్ళిందే) ఒకసారి తెలుగు పాఠ్యపుస్తకాలు తిరగేసి చూస్తా. ఇంకో విషయం కొత్త చర్చలు, పాతచర్చలపై రాయకండి. ఈ చర్చలు భవిష్యత్తులో రెఫరెన్సుగా ఉపయోగపడతాయి :-) --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 05:25, 20 సెప్టెంబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Dvratnam" నుండి వెలికితీశారు