రాంరెడ్డి వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==వ్యక్తిగత జీవితం==
రాంరెడ్డి వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి స్వయాన ఆయనకు సోదరుడు.
 
==మరణం==
ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అప్పటి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నాలుగేళ్లుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధికి సికింద్రాబాద్ కిమ్స్‌లో వైద్యం చేయించుకుంటున్నారు. [[మార్చి 4]] [[2016]] ఉదయం రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటుతో మృతి చెందారు.