రాంరెడ్డి వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
'''రెడ్డి వెంకటరెడ్డి''' ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.<ref>[http://apdunia.com/nomore-ramreddy-venkata-reddy/ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇకలేరు]</ref>
==జీవిత విశేషాలు==
ఈయన స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం [[పాతలింగాల]] గ్రామం. 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి 1977 వరకు పాతలింగాల సర్పించిగా ఉన్నారు. ఎల్ఎంబీ డైరెక్టర్, డిసిసి ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1996లో ఉప ఎన్నిక ద్వారా సుజాత నగర్ ఎమ్మెల్యే అయ్యారు.
</ref>
|