ఉత్తరమీమాంస: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ఇందలి ప్రథమమున గల నాలుగు సూత్రములు మాత్రము బహు మిక్కిలి గా గురువులు తమ శిష్యులకు బోధింతురు. వీటిని "[[చతుస్సూత్రి]]" అని అంటారు.
 
దీనితో పాటు శంకరులవారి [[అధ్యాస భాష్యము]] చాల ముఖ్యమైనది. అధ్యాస అనగా ఆరోపము. అధ్యాస ఎలా జరిగింది అని శ్రవణ కాలములో అవగతము చేసుకున్నవారికి, వేదాంత అర్ధమును గ్రహించుట బహు సులువు అగును. సూత్రము అనగా, తక్కువ సంఖ్యగల మాటలు, సారమైన విషయము, వివిధములైన అర్ధములు దానియందుండ వలయును. అనావస్యమైన మాటలు ఉండకూడదు. మరి ఏ దోషములు ఉండరాదు. సూత్రమును విడగొట్టి వివరముగ గురుశిష్య సంప్రదాయముతో తెలుసుకొనిన గాని సూత్రమున దాగిన అర్ధము యథాతథముగ బోధపడదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉత్తరమీమాంస" నుండి వెలికితీశారు