రాంరెడ్డి వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''రెడ్డి వెంకటరెడ్డి''' ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.<ref>[http://apdunia.com/nomore-ramreddy-venkata-reddy/ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇకలేరు]</ref>
==జీవిత విశేషాలు==
ఈయన స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం [[పాతలింగాల]] గ్రామం. 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి 1977 వరకు పాతలింగాల సర్పించిగా ఉన్నారు. ఎల్ఎంబీ డైరెక్టర్, డిసిసి ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1996లో ఉప ఎన్నిక ద్వారా సుజాత నగర్ ఎమ్మెల్యే అయ్యారు<ref>[http://eci.nic.in/eci_main/ByeElection/ByeNov1996/LA_AP_281.htm Election Commission of India BYE - ELECTION, 1996]</ref>. 1999లో జరిగిన ఎన్నికలలో సుజాతానగర్ శాసనసభ సభ్యునిగా ఎన్నికైనారు.<ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1999-election-results.html Andhra Pradesh Assembly Election Results in 1999]</ref> 2004 ఎన్నికలలో కూడా అదే నియోజకవర్గం నుండి మరల శాసనసభ్యునిగా ఎన్నికైనారు.<ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html Andhra Pradesh Assembly Election Results in 2004]</ref> ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. వెంకట్ రెడ్డి 2009 <ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html Andhra Pradesh Assembly Election Results in 2009]</ref> మరియు 2014లలో [[పాలేరు శాసనసభ నియోజకవర్గం]] నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి 2014<ref>[http://www.elections.in/telangana/assembly-constituencies/palair.html List of candidates for Palair Constituency 2014]</ref> వరకు మంత్రిగా పని చేశారు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/congress-mla-ramreddy-venkat-reddy-dies-174057.html కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూత]
</ref>