రాంరెడ్డి వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Indian_politician
'''రెడ్డి వెంకటరెడ్డి''' ఖమ్మం జిల్లా [[పాలేరు శాసనసభ నియోజకవర్గం|పాలేరు]] కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైఎస్ రాజశేఖరరెడ్డి]], [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి|కిరణ్ కుమార్ రెడ్డి]]<nowiki/>ల హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి [[తెలంగాణ]] పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.<ref>[http://apdunia.com/nomore-ramreddy-venkata-reddy/ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇకలేరు]</ref>
| name = రాంరెడ్డి వెంకటరెడ్డి
| image =
| caption =
| birth_date = [[మే 22]] [[1944]]
| birth_place =[[ఖమ్మం జిల్లా]] కామేపల్లి మండలం [[పాతలింగాల]]
| residence = [[హైదరాబాదు]], [[భారతదేశం]]
| death_date =[[మార్చి 4]] [[2016]]
| death_place = హైదరాబాదు
| office = [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర మంత్రి
| constituency = [[పాలేరు శాసనసభ నియోజకవర్గం|పాలేరు]]
| salary = term = 2009 నుండి 2014 వరకు
| predecessor =
| successor =
| party = భారత జాతీయ కాంగ్రెస్
| religion = [[హిందూ]]
| parents = కమలమ్మ,నారాయణరెడ్డి
| spouse =
| children =
| email =
| website =
}}
'''రెడ్డిరాంరెడ్డి వెంకటరెడ్డి''' ఖమ్మం జిల్లా [[పాలేరు శాసనసభ నియోజకవర్గం|పాలేరు]] కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైఎస్ రాజశేఖరరెడ్డి]], [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి|కిరణ్ కుమార్ రెడ్డి]]<nowiki/>ల హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి [[తెలంగాణ]] పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.<ref>[http://apdunia.com/nomore-ramreddy-venkata-reddy/ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇకలేరు]</ref>
==జీవిత విశేషాలు==
ఈయన స్వస్థలం [[ఖమ్మం జిల్లా]] కామేపల్లి మండలం [[పాతలింగాల]] గ్రామం. ఆయన వ్యవసాయ కుటుంబంలో కమలమ్మ,నారాయణరెడ్డి దంపతులకు [[మే 22]] [[1944]] న జన్మించారు. ఆయన [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ డిగ్రీని పొందారు.<ref name="Ramreddy Venkat Reddy">{{cite news|title=Ramreddy Venkat Reddy no more|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2016-03-04/Ramreddy-Venkat-Reddy-no-more/211397|accessdate=4 March 2016|agency=thehansindia|publisher=Adepu Mahender​|date=4 March 2016}}</ref>