అధ్యాస భాష్యము: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{హిందూ మతము}} {{హిందూధర్మశాస్త్రాలు}} శ్రీ [[ఆది శంకరాచార్యులు]...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
శ్రీ [[ఆది శంకరాచార్యులు]] వారు [[అద్వైతం]] [[వేదాంతము]] అను గొప్ప మేడను '''అధ్యాస''' అను పునాది మీద కట్టిరి. ఈపునాదికి మొదట మొదట ఉప్పరపని చేసినవారు బౌద్ధులు. ప్రాజ్ఞలు ప్రజ్ఞానేత్రముతో పఠింపదగిన బ్రహ్మసుత్రములకు భాష్యము వ్రాయబోవుచు శ్రీయాచార్యులవారు అద్వైఅతమునకు పీఠికగా అధ్యాసభాష్యమును రచించిరి. ఈ పునాదిలోనే ఇసుకనే గీతాభాష్యమునందును వెదజల్లిరి. ఈ రేణువులే మధూవమగు వారి కవితా గానములో స రి గ మ ప ధ ని. ఇందులో ముఖ్యాంశములు: 1. బ్రహ్మము అనగా పరమేశ్వరుడు ఒకడే ఉన్నాడు, వేరేమి లేదు. 2. బ్రహ్మము నందు జగద్ భ్రాంతి (అధ్యాస) కలుగును. 3 జగత్తులేనే లేదు.
 
===మూడు పదార్ధములు==
 
ఇందులో మూడు పదార్ధములు చూపుచున్నారు. 1. పరమేశ్వరుడు లేక బ్రహ్మము. 2. జీవాత్మ లేక నేను. 3. ప్రపంచము లేక జడము.
"https://te.wikipedia.org/wiki/అధ్యాస_భాష్యము" నుండి వెలికితీశారు