పేటేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
ఈ గ్రామములోని శివాలయంలొ కార్తీకమాసంలో ప్రత్యేక పూజలు జరిపించెదరు.
===గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి గుండెపాటమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, చైత్రశుద్ధ పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు పొంగళ్ళు చేసి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించెదరు. భక్తులు విద్యుద్దీపాలతో ప్రత్యేక ప్రభలను తయారుచేసుకొని వచ్చి, తమ భక్తిని చాటుకుంటారు. [6]
 
ఈ ఆలయంలో పున@ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-29వ తేదీ సోమవారం నుండి ప్రారంభమగుతవి. మార్చ్-3వ తెదీ గురువారం ఉదయం 7-22 కి, శిఖర, ధ్వజస్థంభ, విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించెదరు. []
 
===శ్రీ భద్రావతీ సమేత భావనా ఋషి దేవస్థానం===
#ఈ ఆలయంలో 2014.ఫిబ్రవరి-5న స్వామివారి కళ్యాణం జరిగినది. [4]
"https://te.wikipedia.org/wiki/పేటేరు" నుండి వెలికితీశారు