కుమ్మమూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
===శ్రీ కోదండరామాలయం===
#ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. [1]
#ఈ ఆలయం శిధిలావస్థకు చేరడంతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేయతలపెట్టినారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఆలయంలోని దేవతామూర్తులను, 2016,ఫిబ్రవరి-29వ28వ తేదీ ఆదివారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రక్కనేగల ఒక షెడ్డులోనికి తరలించి, అక్కడ ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించనారంభించినారు. అదే రోజున 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూత్యన ఆలయ నిర్మాణానికై, శంఖుస్థాపన నిర్వహించినారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కుమ్మమూరు" నుండి వెలికితీశారు