ఆటలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==వ్యాధి లక్షణాలు==
[[ఆటలమ్మ]]లో రెండు రకాలున్నాయి. ఒకటి ఆటలమ్మ, రెండోది [[ముత్యాలమ్మ]].
ఆటలమ్మ [[మశూచి|మశూచికం]] వ్యాధిలా తీవ్రమైన జబ్బుకాదు. అయినా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారనూవచ్చు. ఆటలమ్మ ప్రపంచంలో ఇంకా పూర్తిగా నిర్మూలించబడలేదు. ఆటలమ్మ క్రిములు శరీరంలో ప్రవేశించిన 4,5, రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు పైకి కనబడతాయి. ఆటలమ్మ విషయంలో మశూచికం వ్యాధిలోలాగా కాకుండా ఆరాంభంలోనే పొక్కులు కనిపిస్తాయి. కొద్దిగా జ్వరం కూడా వస్తుంది. రోగం సోకిన కొన్ని గంటలలో వంటిమీద పొక్కులు కనిపిస్తాయి. మరికొన్ని గంటలలో ఆ పొక్కులలో నీరు చేరుతుంది. ఒకటి రెండు రోజుల తర్వాత వాటిలో చీము చేరుతుంది.
 
ఆటలమ్మ మొదట నోటిలోపల , శరీరం పైభాగాన ఆరంభం అవుతుంది. తర్వాత ముఖం , రొమ్ము, చేతులు, కాళ్ళు, ఇలా వివిధ భాగాలకు వ్యాపిస్తుంది. ముఖంమీద, కాళ్ళు, చేతులలో కణువుల వద్ద, కొద్దిపాటి పొక్కులే ఉంటాయి. చంకలు, భుజం, తొడల ప్రాంతంలో ఎక్కువ పొక్కులు కనిపిస్తాయి. పొక్కులు సంపులు సంపులుగా ఉంటాయి.నీళ్ళతో నిండిన పొక్కులు సులభంగా చిట్లిపోతాయి. పొక్కులలో చీము చేరేటప్పుడు జ్వరం రాదు. పొక్కులు రాలి నప్పుడు ఎర్రపుండు ఏర్పడవచ్చు. కాని మశూచికంలోలాగ గుంటలు పడవు, మచ్చలూ ఏర్పడవు.
 
==నిరోధక విధానం==
ఆటలమ్మ సోకిన బిడ్డను, తక్కిన పిల్లలతో కలసి ఆడుకోనివ్వరాదు. తక్కిన పిల్లలకు దూరంగా ఉంచాలి. మశూచికం వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలన్నీ ఆతలమ్మ సోకినప్పుడూ తీసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/ఆటలమ్మ" నుండి వెలికితీశారు