కళాభవన్ మణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''మణిరామన్'''(1 జనవరి 1971 &ndash; 6 మార్చి 2016) భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. ఆయన '''కళాభవన్ మణి''' గా సుప్రసిద్ధులు. ఆయన మిమిక్రీ కళాకారునిగా కెరీర్ ను కళాభవన్ బృందంతో ప్రారంభించారు. ఆయన సుమారు 200 సినిమాలలో నటించారు. వాటిలో మలయాళం, తమిళం మరియు తెలుగు సినిమాలున్నాయి. ఆయన ముఖ్యంగా ప్రతినాయకుని పాత్రలకు పోషించారు. ఆయనకు జాతీయ ఫిలిం ఫేర్ అవార్డు మరియు కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులు 1000 లో వచ్చాయి.<ref>[http://www.mangalam.com/mangalam-varika/105009 കലാഭവന്‍ മണിക്ക് ഇത് എന്തുപറ്റി?]. mangalam.com (9 October 2013). Retrieved on 2015-09-20.</ref><ref>[http://cinidiary.com/people.php?pigsection=Actor&picata=1&no_of_displayed_rows=23&no_of_rows_page=10&sletter= A Online Malayalam Cinema News Portal]. Cinidiary. Retrieved on 20 September 2015.</ref>
==జీవిత విశేషాలు==
===Early life===
ఆయన కేరళ రాష్ట్రంలోణి చలకుడి లో [[జనవరి 1]] [[1971]] లో జన్మించారు. "కళాభవన్" నాటక సంస్థ ద్వారా మిమిక్రీ కళాకారునిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు.<ref>{{cite news |url=http://hindu.com/thehindu/mp/2002/04/25/stories/2002042500030402.htm |title=Mani matters |newspaper=The Hindu |author=Sreedhar Pillai |date=25 April 2002}}</ref> ఆయన మలయాళ చిత్రం "అక్షరం" ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు.
 
ఆయన సుమారు 200 కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. ఆయన అనేక చిత్రాలలో హాస్యకారునిగా నటించారు. ఆయన యొక్క మొదతి ఆల్బం కన్నిమంగ ప్రయతిల్.
==వ్యక్తిగత జీవితం==
ఆయన సెప్టెంబర్ 22, 2000 లో వెటర్నరీ వైద్యురాలైన డా. నిమ్మీని వివాహమాడారు. ఆయనకు శ్రీలక్ష్మీ అనే కుమార్తె ఉన్నది.<ref>[http://web.archive.org/web/20110613223104/http://www.mathrubhumi.com/movies/interview/105439 മണി ഐശ്വര്യയുടെ നായകന്‍ , Interview – Mathrubhumi Movies]. mathrubhumi.com. 10 June 2010</ref> ఒకానొకప్పుడు ఆయన చలకుడి లో ఆటోరిక్షా డ్రైవరుగా ఉండేవారు.<ref>[http://www.hindu.com/thehindu/mp/2002/04/25/stories/2002042500030402.htm Mani matters]. The Hindu (25 April 2002). Retrieved on 2015-09-20.</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కళాభవన్_మణి" నుండి వెలికితీశారు