కళాభవన్ మణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
==వ్యక్తిగత జీవితం==
ఆయన సెప్టెంబర్ 22, 2000 లో వెటర్నరీ వైద్యురాలైన డా. నిమ్మీని వివాహమాడారు. ఆయనకు శ్రీలక్ష్మీ అనే కుమార్తె ఉన్నది.<ref>[http://web.archive.org/web/20110613223104/http://www.mathrubhumi.com/movies/interview/105439 മണി ഐശ്വര്യയുടെ നായകന്‍ , Interview – Mathrubhumi Movies]. mathrubhumi.com. 10 June 2010</ref> ఒకానొకప్పుడు ఆయన చలకుడి లో ఆటోరిక్షా డ్రైవరుగా ఉండేవారు.<ref>[http://www.hindu.com/thehindu/mp/2002/04/25/stories/2002042500030402.htm Mani matters]. The Hindu (25 April 2002). Retrieved on 2015-09-20.</ref>
==తెలుగు సినిమాలు==
*''[[ఎవడైతే నాకేంటి]]'' (2007)
*''[[నరసింహుడు]]'' (2005)
*''అర్జున్ '' (2004)
*''ఆయుధం '' (2003)
*''జెమిని '' (2002)
 
==మరణం==
ఆయన మార్చి 6, 2016 న కోచీ లోని అమృతా హాస్పటల్ లో మరణించారు. ఆయనకు కొంత కాలంగా లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కొచ్చిలో తుది శ్వాస విడిచారు.<ref>{{Cite web|title = Malayalam actor Kalabhavan Mani passes away|url = http://www.ulaska.com/malayalam-actor-kalabhavan-mani-passes-away/|website = ulaska|access-date = 2016-03-06|language = en-US}}</ref>
"https://te.wikipedia.org/wiki/కళాభవన్_మణి" నుండి వెలికితీశారు