రే టామ్లిన్‌సన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అమెరికన్ ఆవిష్కరణలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| notable_works =
}}
'''రాయ్‌మాండ్ సామ్యూల్ టామ్లిసన్''' (ఏప్రిల్ 23, 1941 – మార్చి 5, 2016) అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఆయన ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు సందేశాల బట్వాడా సాధ్యాసాధ్యాలపై అనేక ప్రయోగాలు చేసారు. 1971లో బోస్టన్ లో తాను పని చేస్తున్న సంస్థలోని సహోద్యోగికి మొట్టమొదటిసారిగా ఎలక్రానిక్ మెయిల్ విజయవంతంగా పంపారు. మెయిల్ ఐడీలో కీలక గుర్తు(సింబల్)అయిన @ ను మొదటిసారి వినియోగించికూడా ఆయనే. మొదట బోల్ట్, బెరానెక్ అండ్ న్యూమన్ సంస్థల్లో ప్రోగ్రామర్ గా పనిచేసిన ఆయన ఆర్పానెట్ సంస్థలో చేరిన తర్వాత ఈ మెయిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లారు.<ref name="Internet Hall of Fame Bio">{{cite web|title=Official Biography: Raymond Tomlinson|url=http://www.internethalloffame.org/official-biography-raymond-tomlinson|website=Internet Hall of Fame|accessdate=6 March 2016}}</ref> <ref>{{cite web|url=http://openmap.bbn.com/~tomlinso/ray/firstemailframe.html|title=The First Network Email|author1=Ray Tomlinson}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
 
[[వర్గం:1941 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/రే_టామ్లిన్‌సన్" నుండి వెలికితీశారు