కళాభవన్ మణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| website = {{URL|www.kalabhavanmani.in}}
}}
'''మణిరామన్'''(1 [[జనవరి 1]], [[1971]] &ndash; 6- [[మార్చి 6]]. [[2016]]) భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. ఆయన '''కళాభవన్ మణి''' గా సుప్రసిద్ధులు. ఆయన మిమిక్రీ కళాకారునిగా కెరీర్ ను కళాభవన్ బృందంతో ప్రారంభించారు. ఆయన సుమారు 200 సినిమాలలో నటించారు. వాటిలో మలయాళం, తమిళం మరియు తెలుగు సినిమాలున్నాయి. ఆయన ముఖ్యంగా ప్రతినాయకుని పాత్రలకు పోషించారు. ఆయనకు జాతీయ ఫిలిం ఫేర్ అవార్డు మరియు కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులు 1000 లో వచ్చాయి.<ref>[http://www.mangalam.com/mangalam-varika/105009 കലാഭവന്‍ മണിക്ക് ഇത് എന്തുപറ്റി?]. mangalam.com (9 October 2013). Retrieved on 2015-09-20.</ref><ref>[http://cinidiary.com/people.php?pigsection=Actor&picata=1&no_of_displayed_rows=23&no_of_rows_page=10&sletter= A Online Malayalam Cinema News Portal]. Cinidiary. Retrieved on 20 September 2015.</ref> ఈయన ఒక నటుడుగానే కాకుండా జానపద గీతాలను ఆలపించడంలో కూడా పేరు సంపాధించారు. దాదాపు దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు.
==జీవిత విశేషాలు==
ఆయన కేరళ రాష్ట్రంలోణి చలకుడి లో [[జనవరి 1]] [[1971]] లో జన్మించారు. "కళాభవన్" నాటక సంస్థ ద్వారా మిమిక్రీ కళాకారునిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు.<ref>{{cite news |url=http://hindu.com/thehindu/mp/2002/04/25/stories/2002042500030402.htm |title=Mani matters |newspaper=The Hindu |author=Sreedhar Pillai |date=25 April 2002}}</ref> ఆయన మలయాళ చిత్రం "అక్షరం" ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు.
"https://te.wikipedia.org/wiki/కళాభవన్_మణి" నుండి వెలికితీశారు