ఆటలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
=='''ఆటలమ్మ (Chicken Pox)'''==
[[బొమ్మ:Child with chickenpox.jpg|thumb| ఆటలమ్మ సోకిన బాలుడు]]
'''ఆటలమ్మ(Chicken pox)''' లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (''Varicella zoster'') అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం.
ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ [[వైరస్]]ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.
 
==వ్యాధి లక్షణాలు==
[[ఆటలమ్మ]]లో రెండు రకాలున్నాయి. ఒకటి ఆటలమ్మ, రెండోది [[ముత్యాలమ్మ]].
"https://te.wikipedia.org/wiki/ఆటలమ్మ" నుండి వెలికితీశారు