చిరువోల్లంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
ఈ ఆలయంలో 2014,మే-31 శనివారం నాడు ప్రత్యేకపూజలు నిర్వహించినారు. గ్రామంలో సత్యసాయిసేవాసమితి స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు రోజుల కార్యక్రమాలు నిర్వహించినారు. రెండవరోజు శనివారం నాడు మందిర ప్రాంగణంలో 4 వేల మందికి అన్నసంతర్పణ నిర్వహించినారు. [5]
===గ్రామదేవత శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి ఆలయం===
ఈ గ్రామంలో, గ్రామస్థుల, భక్తుల ఆర్ధిక సహకారంతో 15 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-29వ తెదీ సోమవారంనుండి ప్రారంభమైనవి. మార్చ్-3వ తెదీ గురువారం ఉదయం 7--22కి విగ్రహ, శిఖర ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. ఋత్విక్కులు యాగ క్రతువులు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [8]&[9]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/చిరువోల్లంక" నుండి వెలికితీశారు