దక్షయజ్ఞం (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

4,008 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి వర్గం:తెలుగు పౌరాణిక చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
year = 1941|
language = తెలుగు|
director = [[చిత్రపు నారాయణ మూర్తి]] |
production_company = [[శోభనాచల మోషన్ పిక్చర్స్]]|
starring = [[వేమూరి గగ్గయ్య]], సి. కృష్ణవేణి, రామకృష్ణ శాస్త్రి, సదాశివరావు, రాజరత్నం, కమలాదేవి, వరలక్ష్మి |
}}
'''దక్షయజ్ఞం''' 1941 లో విడుదలైన తెలుగు సినిమా.<ref>http://ghantasalagalamrutamu.blogspot.in/2012/03/1941.html</ref>
 
==పాటలు-పద్యాలు==
# అంతా శివమాయమేరా మూడా అంతను శివుడే నిండెను - రామారావు
# అకటా ఇదియా ఫలంబు తుదకు ఆర్తి తీరే దారే లేదా - కృష్ణవేణి
# ఆహా జగమంతా ప్రేమా ప్రేమా ప్రేమా ఆనందముగా శశిధరకళల - ఆదిశేషయ్య, కమలాదేవి
# ఈ మూఢ మతంబేల పగతు శివు ప్రశంస తగునా - [[వేమూరి గగ్గయ్య]]
# ఉల్లమున్ నీపైయిన్ నిలిచి యున్నది కానక యుండ ( పద్యం ) - కృష్ణవేణి
# ఐశ్వర్యములనెల్ల ఆత్మ భక్తులకిచ్చి తాను బూడిదయింత ( పద్యం ) - కృష్ణవేణి
# క్రతువుల కెల్ల నీవయధికారివి గావున దక్షరాజ ( పద్యం ) - రామకృష్ణ శాస్త్రి
# జగదీశుని ప్రేమమాలా నవ్యసుమాళి శోభనమాల - కృష్ణవేణి,వరలక్ష్మి
# జయజయ దేవ హరే హరే ప్రభూ శ్రితకమల కుచముండలయే - రామకృష్ణ శాస్త్రి
# తగునే ఔరా మారు పలుకాడ నేలనో నాడు పట్నివౌ - వేమూరి గగ్గయ్య
# దినదిన మూరూర తిరిపెమెత్తినగాని ఇంటిపట్టున కూటి ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
# నవమధు సుమశోభా మనోహర మాహా కోయిల పాడే - వరలక్ష్మి బృందం
# నిటలనయన నటరాజా తేజా చతురభువన పరితోషా - రామకృష్ణ శాస్త్రి
# పూచినపూలు వాసిన్ దేలూ ఆచరింతు శివపూజ - కృష్ణవేణి బృందం
# పూజింతునా నిన్ను భూషింతునా ఆశా ప్రసూనముల - కృష్ణవేణి
# ప్రభులీలా విలాసమహా తరమే పొగడగనదేమో - రామకృష్ణ శాస్త్రి
# ప్రశంతమౌ నేడీ జగతి సౌఖ్యమగుగా జీవకోటి - రామకృష్ణ శాస్త్రి
# మనసే లేదాయే మాపై శివశంకర్ శివశంకర్ - వరలక్ష్మి,కంచి నరసింహారావు,కుంపట్ల
# మాధవ మాధవ దేవ దేవా మంగళాలయ శ్రీ దేవా - రామకృష్ణ శాస్త్రి
# రావే సఖియా వినవే సఖియా జన్మ ధన్యముకాదే - కృష్ణవేణి
# వేద వేద్య దయగనుమా దయగనుమా విమల సుమంబులు - రాజారత్నం బృందం
 
 
[[వర్గం:తెలుగు పౌరాణిక చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1853902" నుండి వెలికితీశారు