గోపువానిపాలెం (పమిడిముక్కల): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
}}
'''గోపువానిపాలెం''', [[కృష్ణా జిల్లా]], [[పమిడిముక్కల]] మండలానికి చెందిన గ్రామము.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ఎం.శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజు రాత్రికి, స్వామివారి కళ్యాణంం కన్నులపండువగా నిర్వహించెదరు [2]
#శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2015,ఆగష్టు-23వ తేదీ ఆదివారంనాడు, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. ప్రతి ఇంటా చల్దినైవేద్యాలను తయారుచేసుకొని, అమ్మవారు ఇంటిముందుకు వచ్చిన సమయంలో అమ్మవారికి సమర్పించినారు. అనంతరం ఆలయంలో వేడి చల్దినైవేద్యాలను పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 103 ⟶ 119:
[2] ఈనాడు అమరావతి; 2015,మే-13; 38వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-24; 23వపేజీ.
[4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-4; 1వపేజీ.
 
{{పమిడిముక్కల మండలంలోని గ్రామాలు}}