రమ్య బెహరా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
ఈమె ఇటీవల పాటలు పాడిన సినిమాలు - లచ్చిందేవికి ఓ లెక్కుంది<ref>https://www.youtube.com/watch?v=b6_7rGu96nU</ref>, కృష్ణాష్టమి, [[బ్రూస్ లీ (సినిమా)|బ్రూస్ లీ]], [[బాహుబలి:ద బిగినింగ్]], టెంపర్, [[ఒక లైలా కోసం]], [[ప్రేమకథా చిత్రమ్]], [[లౌక్యం]], కొత్తజంట, చిన్నదాన నీకోసం, [[దిక్కులు చూడకు రామయ్య]]. ఈమె ప్రస్తుతం కొన్ని కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో కూడా పాడుతున్నారు. నేపథ్య గాయకురాలిగా ఈమె మొదటి హిందీ చిత్రం పాట "మైన్‌ తుఝ్సె ప్యార్ నహీ కర్తి" ఈ పాటను ఎం.ఎం.కీరవాణి బేబీ (2015 సినిమా) కోసం స్వరపరచాడు.
 
==నేపథ్య గాయనిగా కెరీర్==
==Career as playback singer==
రమ్య మాటలలో "నేను నేపథ్య గాయనిని అవుతానని అనుకోలేదు. నేను ఏడవ తరగతి వరకు సినిమాలలో మరియు రేడియోల నుండి పాటలు వింటూ హమ్ చేసేదాన్ని" నా ప్రతిభను గుర్తించిన నా తల్లిదండ్రులు హైదరాబాదులోని లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో చేర్పించారు, ఇక్కడ శ్రీ కోమండూరి రామాచారి ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ద్వారా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత ఈమె లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ ద్వారా రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది.<ref>Singer Ramya Behara In Coffee With Sowjanya https://www.youtube.com/watch?v=Nu2aTJ6eYdA</ref>
Ramya says "I have never dreamt of becoming a playback singer. I used to hum the songs from movies and radio till my seventh grade. It was my parents who recognized my talent and motivated me." Behara joined Little Musicians Academy, [[Hyderabad]], [[Telangana]] where she initiated her musical journey by learning classical music under the guidance of Shri. Komanduri Ramachary. Later on, she participated in giving stage shows through Little Musicians Academy.<ref>Singer Ramya Behara In Coffee With Sowjanya https://www.youtube.com/watch?v=Nu2aTJ6eYdA</ref>
 
Ramya Behara was one of the finalist of Super Singer - Season 4 (a popular music talent show in [[MAA TV]]). She was one of the mentor in Super Singer - Season 8. She says "Shri. [[M. M. Keeravani]] and Shri. Komanduri Ramachary are the two main people behind my success into Telugu film industry. Besides, esteemed music directors [[Mani Sharma]], [[Anoop Rubens]], and [[Mickey J Meyer]] have also encouraged a lot by giving an opportunity to sing for their musical compositions." Ramya is an ardent fan of eminent singer [[K. S. Chithra]]. She is also a follower of popular singers [[Shreya Ghoshal]] and [[Sunidhi Chauhan]].
"https://te.wikipedia.org/wiki/రమ్య_బెహరా" నుండి వెలికితీశారు