వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 6:
మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[వికీపీడియా:సభ్యనామం|సభ్యనామాన్ని]] ఎంచుకోవచ్చు.''' మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) [[IP address|ఐ.పీ. చిరునామా]]కు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పు చేర్పులు" లింకును నొక్కి మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే కలదు.
 
మీకు మీ సొంత ''[[వికీపీడియా:సభ్యుని పేజీ|సభ్యుని పేజీ]]'' ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. [[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు#వికీపీడియా ఉచిత హోస్ట్ లేదా వికీపీడియా వెబ్ స్థల ప్రదాత కాదు|వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత]] కాకపోయినా, మీరు కొన్ని బొమ్మలు ప్రదర్శించడం, మీ హాబీల గురించి రారాయడంరాయడం, మొదలైన వాటికి ఈ పేజీని ఉపయోగించవచ్చు. చాలా మంది సభ్యులు తమ సభ్యపేజీని తాము చాలా గర్వపడే వ్యాసాల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారము సేకరించడానికి ఉపయోగిస్తారు.
 
మీరు ఇతర సభ్యులతో చర్చిందేందుకు మీకు ఒక శాశ్వత ''సభ్యుని చర్చ పేజీ'' ఉంది. ఎవరైనా మీకు మీ చర్చపేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా ''గోపనీయమైనది''. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి మీ ఈమెయిల్ చిరునామా తెలిసే అవకాశము లేదు.