యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 115:
===నాగేంద్రుని పుట్ట===
ఈ ఆలయం ఎదురుగా నాగేంద్రుని పుట్ట ఉన్నది. యార్లగడ్డ గ్రామములో నాగేంద్రుని నివాసం, '''దేవుని పుట్ట ''' గా పేరొంది, గొప్ప పుణ్యక్షేత్రమై, కృష్ణా జిల్లాలో ప్రాశస్తమైనది. నాగులచవితి పర్వదినాన ఈ పుట్టలో పాలుపోసి, నివేదనలు సమర్పించిన యెడల, సకల కోరికలు సిద్ధించునని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రిని పురస్కరించుకుని, భక్తులు నాగేంద్రస్వామికి పూజలు నిర్వహించెదరు. [2]&[7]
 
===శ్రీ రేణుకమ్మ అమ్మవారి ఆలయం===
#యార్లగడ్డలోని భక్తులు, మార్గాని వంశీకులు పూజలు నిర్వహించే ఈ పురాతన ఆలయం శిధిలావస్థకు చేరటంతో, పలువురు దాతలు, గ్రామస్థుల ఆర్ధిక సహకారంతో, రు. 8 లక్షల వ్యయంతో, ఆలయ పునర్నిర్మాణం నిర్వహించినారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, అమ్మవారి విగ్రహంతోపాటు, ఆలయ ప్రవేశం, 2015,మే నెల-13వ తేదీ, బుధవారంనాడు నిర్వహించినారు. [4]
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ" నుండి వెలికితీశారు