1922: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* [[ఫిబ్రవరి 22]]: [[చకిలం శ్రీనివాసరావు]], నల్గొండ లోకసభ సభ్యులు. (మ.1996)
* [[ఫిబ్రవరి 28]]: [[రాచమల్లు రామచంద్రారెడ్డి]], తెలుగు సాహితీవేత్త. (మ.1988)
* [[మార్చి 11]]: [[మాధవపెద్ది సత్యం]], తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (మ.2000)
* [[మే 10]]: [[కొర్రపాటి గంగాధరరావు]], నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (మ.1986)
* [[జూన్ 10]]: [[జూడీ గార్లాండ్]], అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి. (మ.1969)
"https://te.wikipedia.org/wiki/1922" నుండి వెలికితీశారు