చర్చ:క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
:పద్యాల లొ దోషాలు ఉండి ఉండవచ్చు నేను ఇక్కడ అక్కడా చూసి విని వ్రాసినవి. అచ్చు పుస్తకము లేదు. అది కాక నాజ్ఞానము అంతంత మాత్రము. భాగవతము లొ పాములు నాలుకలు చీలిన విషయం ఉన్నదా. భారతము లొ అయితే ఉన్నది. శేషువు శ్రీ మహావిష్ణువు శయ్యాకావున జనమేజయుడి సర్పయాగములొ మరణించడని కర్కోటకుడు మరోకారణం చేత మరణించడని, తిప్పలు అన్ని తక్షకుడు మరియు మిగతా సర్పాలకు అని చదివనట్లు గుర్తు --[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 09:20, 21 సెప్టెంబర్ 2007 (UTC)
:నాదగ్గర భారత,భాగవతాలు లేవు అందుబాటులో. వినికిడి పాండిత్యం తో చెబుతున్నాను. క్షీరసాగర మథనం కూర్మపురాణం లోనిదనుకుంటాను.----కంపశాస్త్రి 09:34, 21 సెప్టెంబర్ 2007 (UTC)
:నా వద్ద కూడా గ్రంథాలు లేవు. క్షీరసాగర మథనం రామాయణం ఆది కాండ భారతం ఆది పర్వతం, భాగవతం నవమ స్కందములొ స్పృశించబడింది. పురాణాలు నేను చదవలేదు. కూర్మపురాణం మొదలు పెట్టాను ఇంద్రఙౌమ్నవృత్తాంతం దగ్గర ఆగిపోయింది--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 09:39, 21 సెప్టెంబర్ 2007 (UTC)
Return to "క్షీరసాగర మథనం" page.