"భారతదేశ ప్రధానమంత్రి" కూర్పుల మధ్య తేడాలు

(prime minister అని అస్తిత్వంలో లేని మూసను వాడారు, తొలగించాను)
 
ప్రధానమంత్రి ని [[రాష్ట్రపతి]] నియమిస్తాడు. లోక్‌సభలో ఆధిక్యత కలిగిన పార్టీకి చెందిన నాయకుడిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. కాని, ఏ ఒక్క పార్టీకి కూడా పూర్ణ ఆధిక్యత (సభ్యుల సంఖ్యలో సగానికంటే ఒకటి ఎక్కువ) లేనపుడు, అత్యధిక సభ్యుల మద్దతు కలిగిన [[సంకీర్ణ ప్రభుత్వం|సంకీర్ణం]] యొక్క నాయకుడిని గాని, లోక్‌సభలో అత్యధికుల మద్దతు కూడగట్టగలిగిన అతిపెద్ద పార్టీ నాయకుడిని గాని రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు.
కె.వెంకట శివుడు
 
== విధులు, అధికారాలు ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1855279" నుండి వెలికితీశారు