గ్రహణం మొర్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
MeshID = |
}}
గ్రహణం మొర్రి అనేది ఒక అంగవైకల్పం. వీరిలో పై [[పెదవి]] ముందు భాగంలో మధ్యన చీలిక వస్తుంది క్లెఫ్త్ లిప్(Cleft lip). కొందరిలో ఇది [[అంగిలి]] లోపలి దాకా ఉంటుంది క్లెఫ్ట్ పాలెట్(Cleft palate). ప్రస్తుతం మనదేశంలో 10 లక్షలమందికి పైగా చిన్నారులు ఇలాంటి సమస్యతో జీవిస్తున్నట్లు తెలుస్తోంది. [[భారతదేశం]]లో జన్మిస్తున్న ప్రతి 700 మంది చిన్నారుల్లో ఒకరు ఇలాంటి సమస్యతో పుడుతున్నట్లు గుర్తించారు. అంటే భారతదేశంలో ఏటా 30 వేలమంది పిల్లలు ఇలాంటి సమస్యతో పుడుతున్నారు. దీనివల్ల ఎదిగే దశలో పిల్లకు సామాజిక సమస్యలే కాకుండా, పాలు తాగటం, మాట్లాడటం కూడా సమస్యలే. గర్భం దాల్చిన సమయంలో తల్లి తీసుకునే ఆహారం, పోషకాల ప్రభావం పొట్టలోని బిడ్డపై పడుతుంది. కాబట్టి గర్భిణులు ఆకుకూరలు, నిమ్మజాతి పండ్లు, బీన్స్‌, పప్పు ధాన్యాలు, [[ఫోలిక్‌ ఆమ్లం]] సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకొంటే పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
 
==క్లెఫ్ట్ లిప్==
<gallery>
image:CleftLip1.svg|ఒక వైపు మాత్రమే పాక్షికంగా ఉన్నపెదెం పైనున్న గ్రహణం మొఱ్ఱి
Image:CleftLip2.png|ఒక వైపు పూర్తిగా ఉన్నపెదెం పైనున్న గ్రహణం మొఱ్ఱి
image:CleftLip3.png|రెండు వైపులా ఉన్నపెదెం పైనున్న గ్రహణం మొఱ్ఱి
॰</gallery>
==క్లెఫ్ట్ పాలెట్==
 
<gallery>
image:Cleftpalate3.png|రెండు వైపులా ఉన్న అంగటి వరకు నున్న గ్రహణం మొఱ్ఱి
image:Cleftpalate1.png|రెండు వైపులా ఉన్న అంగటి వరకు నున్న గ్రహణం మొఱ్ఱి
image:Cleftpalate2.png|రెండు వైపులా ఉన్న అంగటి వరకు నున్న గ్రహణం మొఱ్ఱి
 
</gallery>
 
[[వర్గం:చిన్నపిల్లల వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/గ్రహణం_మొర్రి" నుండి వెలికితీశారు