కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== జీవితము ==
=== కాలము ===
కాళిదాసు యొక్క జీవితకాలముపై పరస్పర విరుద్ధమయిన అభిప్రాయములు చరిత్రకారులలో ఉన్నవి. ఈ అభిప్రాయముల ప్రకారం కాళిదాసు అగ్నిమిత్రుడు మరియు అశోకుడు రాజ్యపాలన గావించిన మధ్యకాలమందు [[యాదవ కులము]] లోజీవించినాడని వాదన. ఇది క్రీ.పూ.1వ శతాబ్దము మరియు 5వ శతాబ్ద మధ్య కాలము.
 
పంక్తి 45:
అని చెప్పఁబడి ఉన్నది.
ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నవి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుపట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉన్నది.
==== రచనలు ====
కాళిదాసు రచనలలో మూడు నాటకాలు, మూడు కావ్యాలు ప్రసిద్ధము.
==== నాటకాలు ====
కాళిదాసు రచించిన మూడు ముఖ్యమైన నాటకాలు [[మాళవికాగ్నిమిత్రము]] (మాళవిక మరియు అగ్నిమిత్రుని కథ), [[విక్రమోర్వశీయము]] (విక్రముడు మరియు ఊర్వశి కథ) మరియు [[అభిజ్ఞాన శాకుంతలము]] (శకుంతలను గుర్తించుట). అభిజ్ఞాన శాకుంతలము అత్యంత ప్రాచుర్యము పొందిన నాటకము. అంతేగాక, ఆంగ్లములో మరియు జర్మనులో అనువదింపబడిన మొదటి కాళిదాసు రచన ఇది.
;మాళవికాగ్నిమిత్రము
"https://te.wikipedia.org/wiki/కాళిదాసు" నుండి వెలికితీశారు