రవిబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
[[పార్టీ]] చిత్రం తర్వాత తన పంధా మార్చి సస్పెన్స్ మరియు హారర్ చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ పరంపరలో తీసిన [[అనసూయ (2007 సినిమా)|అనసూయ]] సంచలన విజయాన్ని సాధించింది. తర్వాత ప్రేమ కథాచిత్రమైన [[నచ్చావులే]] చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. తర్వాత వశీకరణ ప్రక్రియ ముఖ్యాంశంగా తీసిన [[అమరావతి]] చిత్రం పరాజయం పాలైంది. తర్వాత తీసిన ప్రేమకథా చిత్రం [[మనసారా]] కూడా విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఈ చిత్ర ప్రమాణాలు అత్యున్నత స్థాయులో ఉండటం వలన ఇది రవిబాబు చిత్రాల జాబితాలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. తర్వాత దర్శకత్వం వహించిఒన చిత్రం [[నువ్విలా]] ద్వారా రవి ఆరు మంది నూతన నటీ నటులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయడం జరిగింది. ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. తర్వాత హారర్ సబ్జెక్ట్ ప్రధానాంశంగా తీసిన [[అవును]] చిత్రం ఇతని దర్శకత్వ చరిత్రలో పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన చిత్రాల ద్వారా రవిబాబు తాను ప్రేమకథ మరియు హారర్ సబ్జెక్టులను బాగా తీయగలనని చెప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు.
===నటుడు===
{{colbegin}}
*[[రారా...కృష్ణయ్య]]
*[[స్వామిరారా]]
Line 38 ⟶ 39:
*[[మురారి]]
*[[తొలిప్రేమ]]
*[[నేనున్నాను]] - - వాల్తేరు రవి (2004)
{{colend}}
 
===దర్శకుడు===
"https://te.wikipedia.org/wiki/రవిబాబు" నుండి వెలికితీశారు