సొంతవూరు (1956 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[రాజసులోచన]]|
}}
నందమూరి తారకరామారావు తొలిసారిగా శ్రీకృష్ణుని పాత్రలో నటించిన చిత్రం ఇది. ప్రముఖ గాయకుడు ఘంటసాల నిర్మించిన ఈ చిత్రం ఈ చిత్రం 1956 మే నెలలో విడుదలయ్యింది.
 
==నటీనటులు==
* ఎన్.టి. రామారావు
* జానకి
* రాజసులోచన
* అమర్‌నాథ్
* సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
* రమణారెడ్డి
==పాటలు==
# ఏమి ప్రభూ ఏమి పరీక్ష ప్రభూ కాళియ మద హరణా దరి చేరిన - పి.లీల
*శ్రీ గోపాలా రాధాలోలా నమ్మితిర నిను నమ్మితిరా
# ఏలనయ్యా స్వామి ఈ వేళాకోళం మాతో ఎందుకయ్యా ప్రభూ - ఘంటసాల - రచన: రావూరి
# చెంగు చెంగున ఎగిరే రాజా విన్నావా ఈ మాట విన్నావా - పి. లీల
# పంటపొలాల ఎగిరే జంట మనసే స్వర్గమట - పి.లీల,ఘంటసాల - రచన: రావూరి
# ప్రేమంటె లౌ ఆవంటె కౌ కౌ కౌ ..పొమ్మంటె పో - ఘంటసాల, జిక్కి - రచన: రావూరి
# మనఊరే భారతదేశం మనమంతా భారతీయులం - ఘంటసాల బృందం - రచన: రావూరి
# మల్లె మొగ్గల్లా రా సిగ్గు బుగ్గల్లారా నల్లనయ్య జాడ - ఘంటసాల,లీల బృందం - రచన: రావూరి
# రాజ మహేంద్రకవీంద్రు రత్నాల మేడలో (పద్యం) - ఘంటసాల - రచన: రావూరి
# వెన్నెల విరుయునురా దేవా వేణువునూదరా - రాఘవులు,జిక్కి,పి.లీల - రచన: రావూరి
# శ్రీ గోపాల రాధాలోల నమ్మితిరా నిను నమ్మితిరా - ఘంటసాల - రచన: రావూరి
# స్వాగతంబోయి ఈ స్వాతంత్రసీమకు ఇటనుండు (పద్యం) - ఘంటసాల - రచన: రావూరి
# ఓహో పంట రైతా నీవే ధన్యుడవోయి పంట రైతా -
# మాపాల గలవాడా మమ్మేలు వాడా కలసి మెలసి మాతో -
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సొంతవూరు_(1956_సినిమా)" నుండి వెలికితీశారు