హెచ్.నరసింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
ఇతడు సైన్సు, విద్యావిషయక వ్యాసాలను అనేకం వ్రాశాడు. ''తెరద మన'' (తెఱచిన మనసు) అనే పేరుతో వ్యాస సంకలనాన్ని, '''హోరాటద హాది''' (పోరాటపథం) అనే పేరుతో స్వీయచరిత్రను ప్రకటించాడు. ఇతడు స్వాతంత్ర పోరాట సమయంలో '''ఇంక్విలాబ్''' పేరుతో ఒక లిఖితపత్రికను రహస్యంగా నడిపాడు. పోలీసులకు చేతికి చిక్కకుండా ఈ పత్రికను 22 సంచికలు వెలువరించగలిగాడు.
 
==నిరాడంబరత==
నిరుపేద కుటుంబంనుండి వచ్చిన హెచ్.ఎన్. ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ జీవితాంతం నిరాడంబరంగా ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/హెచ్.నరసింహయ్య" నుండి వెలికితీశారు