హెచ్.నరసింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
==నిరాడంబరత==
నిరుపేద కుటుంబంనుండి వచ్చిన హెచ్.ఎన్. ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ జీవితాంతం నిరాడంబరంగా ఉన్నాడు. బెంగుళూరు బసవనగుడిలో ఉన్న నేషనల్ కాలేజి బాలుర హాస్టల్‌లోని ఒక గదిలో
1945 నుండి 57 సంవత్సరాలకు పైగా (ఉపకులపతిగా ఉన్న కాలం మినహా) మంచం, బల్ల, కుర్చీ వంటి పరికరాలు ఏమీ లేకుండా ఒక చాప, పాత స్టూలు, చేతికందే దూరంలో ఒక టెలీఫోనులతో జీవించాడు. ఇతని కార్యాలయంలో ఆధునికమైన ఆర్భాటాలేవీ ఉండేవి కావు. ఇతడు కూర్చునే కుర్చీ వెనుక గోడకు ఐన్‌స్టీన్ ఫోటో దాని పక్కనే పెద్ద '''?''' గుర్తు ఉండేది. ఆ ప్రశ్న సంకేతం తను నమ్మిన 'ప్రశ్నించనిదే దేనినీ విశ్వశించవద్దు ' అనే సిద్ధాంతానికి ప్రతీకగా ఉండేది.
 
==పురస్కారాలు==
ఇతడి సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఇతడిని వరించాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని:
67,869

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1855742" నుండి వెలికితీశారు