హెచ్.నరసింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* హంపి లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి "నాదోజ" అవార్డు.
* గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి.లిట్ పట్టా.
* సైన్సులో కృషి చేసినందుకు జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పురస్కారం.
 
==మరణం==
ఇతడు [[జనవరి 31]], [[2005]]న తన 85వ యేట [[బెంగుళూరు]]లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని కోరిక మేరకు అతని స్వగ్రామం [[హోసూరు]]లో అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు జరిపారు. తన మరణం సంభవిస్తే ఆ రోజు శెలవు ప్రకటించకూడదని అతడు గట్టిగా నొక్కి చెప్పినా అతని మరణవార్త విని అతడిని ఎంతగానో అభిమానించే నేషనల్ కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులు వదలి వచ్చి అతడిని అంతిమ దర్శనం చేసుకున్నారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/హెచ్.నరసింహయ్య" నుండి వెలికితీశారు