హెచ్.నరసింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

24 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
[[File:H-Narasimhaiah.jpg|right| thumb|హెచ్.ఎన్.]]
'''హెచ్.నరసింహయ్య''' సుప్రసిద్ధ విద్యావేత్త, హేతువాది. హెచ్.(హనుమంతప్ప) నరసింహయ్య (కన్నడ: ಹೆಚ್ ನರಸಿಂಹಯ್ಯ) హోసూరు నరసింహయ్యగా, డా.హెచ్.ఎన్‌గా ప్రజానీకానికి సుపరిచితుడు. ఈయన [[కర్ణాటక రాష్ట్రం]], [[గౌరిబిదనూరు]] సమీపంలోని [[హోసూరు]]లో [[జూన్ 6]], [[1921]]న హనుమంతప్ప, వెంకటమ్మ దంపతులకు ఒక బీద కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి హనుమంతప్ప వీధిబడిలో చదువు చెప్పే ఉపాధ్యాయుడు. తల్లి వెంకటమ్మ కూలి పని చేసుకుని బ్రతుకు సాగించిన వ్యక్తి<ref>మూఢాచారాలపై ఎక్కుపెట్టిన అస్త్రం - డా. హెచ్.నరసింహయ్య - కన్నడ కస్తూరి - పుటలు: 134-138- [[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]] </ref>.
==విద్య, ఉద్యోగం==
67,890

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1855758" నుండి వెలికితీశారు