ఆంధ్ర నాయక శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
::తే.యిట్టివే కద నీవిద్య లెన్ని యైన-
::నింక నేమిట ఘనుఁడవో యెఱుఁగరాదు
::చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
::హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
 
::సీ.పరపురుషాకృత గురుతుగాఁ జూడక
::::త్రిపుర పతివ్రతాతిలకములను
::విటపయుక్తి భ్రమించి విఫలభ్రమతఁజేసి
::::తత్సతీపతుల దుర్దాంతబలుల
::హతము సేయించితి వల మహానటునిచే
::::రథారధాంగాశ్వసారథిశరాన
::గుణనిషంగాస్త్రము ల్కోరినట్లుండు నే
::::సమకూర్చి యసురుల సంహరించి
 
::తే. సాహసుఁడ వైతిని న్నుంచి శంకరుండు
::త్రిపురసంహరుఁ డను నాఖ్యఁ దెచ్చుకొనియె
::చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
::హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_నాయక_శతకము" నుండి వెలికితీశారు