కాసుల పురుషోత్తమ కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Kasulapurushottam.jpg|right|thumb|200px|పెదప్రోలు లోని కాసుల పురుషోత్తమకవి శిల్పంవిగ్రహం]]
కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి రూపంలో కావ్యాలు రాసిన కవి.
క్రీస్తుశకం 1791 లో కృష్ణాజిల్లా దేవరకోట రాజు రాజా అంకినీడు బహుద్దూర్ దగ్గర ఆష్తాన కవిగా పనిచేసేవారు. పురుషోత్తమ కవికి పుల్లమరాజు అనే మరొక పేరు కూడా ఉండేది. ఈయన రచనలు అర్ధాంతర న్యాస అలంకారాలతో ఉంటూ రచనలకు వన్నె తెచ్చాయి.