స్వెత్లానా అలెక్సీవిచ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| website = http://alexievich.info/indexEN.html
}}
'''స్వెత్లానా అలెక్సీరోవ్నా అలెక్సీవిచ్'''(జననం 31 మే 1948) మనిషి స్వార్థపూరిత ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన యుద్ధాలు, విపత్తులపై అక్షరాలతో గళమెత్తిన బెలారస్ రచయిత్రి. 2015 సంవత్సరానికి సాహిత్యరంగంలో ఆమెకు నోబెల్ బహుమతి లభించింది.<ref>Blissett, Chelly. "[http://yekaterinburgnews.com/daily-news/author-svetlana-aleksievich-nominated-for-2014-nobel-prize/7457/ Author Svetlana Aleksievich nominated for 2014 Nobel Prize]". ''Yekaterinburg News''. 28 January 2014. Retrieved 28 January 2014.</ref><ref name=svd1>{{cite web|last1=Treijs|first1=Erica|title=Nobelpriset i litteratur till Svetlana Aleksijevitj|trans_title=Nobel Prize in literature to Svetlana Aleksijevitj|date=8 October 2015|url=http://www.svd.se/nedrakning-snart-avslojas-nobelpriset-i-litteratur|website=www.svd.se|publisher=''[[Svenska Dagbladet]]''|accessdate=8 October 2015|language=Swedish}}</ref><ref>[http://www.bbc.com/news/entertainment-arts-34475251 Svetlana Alexievich wins Nobel Literature prize], [[BBC News]] (8 October 2015).</ref><ref>{{Cite web|url=http://www.reuters.com/article/2015/10/08/us-nobel-prize-literature-idUSKCN0S21AQ20151008 |title=Belarussian writer wins Nobel prize, denounces Russia over Ukraine |publisher=[[Reuters]] |date=8 October 2015|accessdate=8 October 2015|first1=Daniel |last1=Dickson |first2= Andrei |last2=Makhovsky |location=Stockholm/Minsk }}</ref> బెలారస్ నుండి ఈ పురస్కారం పొందిన మొదటి మహిళ ఆమె.<ref>{{cite web|url=http://www.pbs.org/newshour/rundown/svetlana-alexievich-investigative-journalist-belarus-wins-nobel-prize-literature/ |title=Svetlana Alexievich, investigative journalist from Belarus, wins Nobel Prize in Literature |publisher=Pbs.org |date=2013-10-13 |accessdate=2015-10-08}}</ref><ref>{{cite web|author=Colin Dwyer |url=http://www.npr.org/sections/thetwo-way/2015/10/08/446840662/belarusian-journalist-svetlana-alexievich-wins-literature-nobel |title=Belarusian Journalist Svetlana Alexievich Wins Literature Nobel : The Two-Way |publisher=NPR |date=2015-06-28 |accessdate=2015-10-08}}</ref> ప్రపంచ యుద్ధాల మొదలు..అంతర్యుద్ధాలు, విదేశీ యుద్ధాలు, కోట్లాది జనం ఉసురు తీసే రసాయన, అణు యుద్ధాలు దాకా.. ప్రతి రక్తసిక్త రణ సందర్భాన్నీ పదునుగా విమర్శించినందుకుగాను, స్వెత్లానా సుదీర్ఘ కాలం పాటు మాతృదేశానికి దూరం కావాల్సి వచ్చింది.
 
==జీవిత విశేషాలు==
ఆమె సోవియట్ యూనియన్‌లోని ఉక్రెయిన్ ఎస్‌ఎస్‌ఆర్‌లోగల స్టానిస్లావ్‌లో [[మే 31]], [[1948]] న జన్మించారు. ఆమె తండ్రి బెలారసియన్‌ కాగా, తల్లి ఉక్రేనియన్‌ జాతీయురాలు. కుటుంబంలోని ఈ మిశ్రమ సాంస్కృతిక వాతావరణం స్వెత్లానా వ్యక్తిత్వాన్ని భిన్నమైనదిగా మలిచింది. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత అనేక చిన్న పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఈ క్రమంలో ‘నేమ్యాన్‌’ అనే సాహిత్య పత్రికలో ఉద్యోగం దొరికింది. అలా సాహిత్యంతో పరిచయం ఏర్పడి, పదునైన రచనలు చేసే స్థాయికి ఎదిగారు. అప్పటి నుంచీ ప్రవాసానికి వెళ్లేవరకూ జర్నలిస్టుగానే స్వెత్లానా జీవితం గడిచింది. ఈ కాలంలోనే (1979) సోవియట్‌ దళాలు అఫ్ఘానిస్థాన్‌ని దురాక్రమించాయి. ఆ యుద్ధంలో గాయపడిన సైనికులు, వారి కుటుంబాలను ఇంటర్వ్యూ చేసే క్రమంలో యుద్ధాలపట్ల ఆమె విముఖతను పెంచుకొన్నారు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=159982 యుద్ధాలపై ధీర ధిక్కారం! ]</ref>