తిరుత్తణి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
పంక్తి 48:
 
==ఈ క్షేత్రమును చేరే మార్గములు==
తిరుత్తణి తమిళనాడు లోనిలో కుంభకోణంతిరుపతి నుంచి తంజావూరుఆరక్కోణం వెళ్ళే దారిలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్డు ద్వారా: చెన్నై నుండి 84 కి.మీ., తిరుపతి నుండి 68 కి.మీ., అరక్కోణం ( కాణిపాకం ) నుండి 13 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. మన APSRTC కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది.
రైలు ద్వారా: దీనికి దగ్గరలోని రైల్వే స్టేషను అరక్కోణం. ఇది ఒక రైల్వే జంక్షన్. అంతేకాక, చెన్నై నుండి తిరుత్తణి కి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి.
 
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/తిరుత్తణి" నుండి వెలికితీశారు