"పి.ఎల్. నారాయణ" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
== జననం ==
ఈయన [[సెప్టెంబర్ 10]], [[1935]] లో [[బాపట్ల]] లో జన్మించాడు.
 
తెలుగు సినిమా [[యజ్ఞం]] లో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు. ఈయన [[కుక్క]] చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, [[మయూరి]] చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా [[నంది అవార్డులు]] గెలుపొందాడు. [[అర్ధరాత్రి స్వాతంత్ర్యం]] చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందాడు.
==పురస్కారాలు==
తెలుగు సినిమా [[యజ్ఞం]] లో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు.<ref name="39thawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/39nd_nff_1985.pdf|title=39th National Film Awards|format=PDF|publisher=Directorate of Film Festivals|accessdate=27 February 2012}}</ref> ఈయన [[కుక్క]] చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, [[మయూరి]] చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా [[నంది అవార్డులు]] గెలుపొందాడు. [[అర్ధరాత్రి స్వాతంత్ర్యం]] చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1856907" నుండి వెలికితీశారు