1984: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
* [[ఫిబ్రవరి 14]]: [[సి.హెచ్. నారాయణరావు]], తెలుగు సినిమా నటుడు. (జ.1913)
* [[ఫిబ్రవరి 24]]: [[న్యాయపతి రాఘవరావు]], రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905)
* [[మార్చి 17]]: [[ఎక్కిరాల కృష్ణమాచార్య]], ఆంధ్రప్రదేశ్ కు చెందిన రచయిత. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' అనే సంస్థ స్థాపకుడు. (జ.1926)
* [[ఏప్రిల్ 25]]: [[ముదిగొండ విశ్వనాధం]], ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు మరియు శివపూజా దురంధురుడు. (జ.1906)
* [[జూన్ 30]]: [[రాయప్రోలు సుబ్బారావు]], ప్రముఖ తెలుగు కవి. (జ.1892)
"https://te.wikipedia.org/wiki/1984" నుండి వెలికితీశారు