తవాకెల్ కర్మన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 44:
<ref name="emblem">{{cite news|url=http://www.ladepeche.fr/article/2011/10/07/1186693-tawakkol-karman-figure-emblematique-du-soulevement-au-yemen.html |title=Tawakkol Karman, figure emblématique du soulèvement au Yémen – L'événement : LaDépêche.fr |publisher=Ladepeche.fr |accessdate=16 November 2011}}</ref> అల్- ఇస్లాహ్ 2005 లో అధ్యక్షుడు సాలేహ్‌కు వ్యతిరేకంగా పనిచేయడం ఆరంభించించిన తరువాత దానికి ప్రజాదరణ అధికం అయింది.
ఇస్లామిక్ రాజకీయ పార్టీ అయిన అల్- ఇస్లాం పార్టీని ముస్లిం సోదరులు మరియు సాలాఫిస్టులు ఆదరించారు. <ref name=OmanTrib>{{cite news|url=http://www.omantribune.com/index.php?page=news&id=107484&heading=Middle%20East |title=Yemen Islamists ready to share power |publisher=Oman Tribune |date=14 December 2011 |accessdate=14 December 2011}}</ref> అదే పార్టీలో " అబ్దుల్ మజీద్ అల్- జిందాని " సభ్యుడుగా ఉన్నందున కర్మన్ పార్టీ సభ్యత్వం వివాదాద్పదం అయింది. యెమని ముస్లిం బ్రదర్‌హుడ్‌కు జిందాని నాయకత్వం వహించాడు. తరువాత సలాఫీ వింగ్‌కు నాయకత్వం వహించాడు. ఆయన యునైటెడ్ స్టేట్స్ " ఆఫీస్ " ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ " ఎస్.డి.ఎన్. జాబితాలో ఉన్నాడు. <ref>Nasir Arrabayee. "Can Yemen Crisis Be Internationalized More?" Yemen Observer, 8 October 2011. Retrieved 11 October 2011 from BBC Worldwide Monitoring in the Lexis-Nexis Database.</ref><ref>Nasir Arrabayee. [http://narrabyee-e.blogspot.com/ "Can Yemen Crisis Be Internationalized More?"] Nasir Arrabayee (Blog), 6 October 2011. Retrieved 11 October 2011</ref>
తరువాత కర్మన్ పార్టీ నుండి స్వతంత్రం పిందింది. <ref name="MEMRI" />తన దేశంలో పత్రికాస్వతంత్రం కొరకు కర్మన్ నిరసన ప్రదర్శనలు ఆరంవ్హించింది. <ref name="JAWA" /><ref>{{cite news|title=Burning Embassys is Not the Way|author=Karman, T.|url=http://armiesofliberation.com/archives/2006/02/19/burning-embassys-is-not-the-way/|newspaper=Yemen Times|date=19 February 2006|accessdate=26 October 2011}}</ref>ఆమె సంప్రదాయ " నిక్వాబ్ " ధరించడం ఆపింవేసింది.
2004 లో కాంఫరెంస్ సందర్భంలో ఆమె నిక్వాబ్ ధరించకుండా కనిపించింది. తరువాత ఆమె ముఖం కనిపించే హిజాబీలను ధరించడం ప్రారంభించింది.
<ref name="interview2" />
|