తవాకెల్ కర్మన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
<ref name="interview2" /> కర్మన్ నిక్వాబ్ బదులుగా స్కార్ఫ్ ధరించింది. పూర్తిగా ముఖాన్ని మూయడం సంప్రదాయమేకాని అది ఇస్లాం నిబంధనలలో ఒకటి కాదన్నది ఆమె భావన.
<ref name="thorn">{{cite news|author=Tom Finn in Sana'a |url=http://www.guardian.co.uk/world/2011/mar/25/tawakul-karman-yemeni-activist-saleh |title=Tawakul Karman, Yemeni activist, and thorn in the side of Saleh &#124; World news |work=The Guardian |date=26 March 2011|accessdate=16 November 2011 |location=London}}</ref><ref>{{cite news|url=http://www.csmonitor.com/World/Middle-East/2011/0124/Yemen-releases-jailed-activists-in-the-face-of-Tunisia-inspired-protesters/(page)/2 |title=Yemen releases jailed activists in the face of Tunisia-inspired protesters |publisher=CSMonitor.com |date=24 January 2011 |accessdate=16 November 2011}}</ref> ఆమె మహిళలో అనేకమంది పోషాకాహార లోపంతో బాధపడుతున్నారని పురుషులకు పౌష్టికాహారం అందుతుందని అభిప్రాయం వెలిబుచ్చింది. అంతేకాదు మహిళలలో మూడింట రెండు వంతులు నిరక్ష్యరాశ్యులుగా ఉన్నారని ఆమె అభిప్రాయపడింది.<ref>{{cite news | url=http://www.asianews.it/news-en/Tawakul-Karman-gets-2011-Nobel-Peace-Prize,-leads-Yemeni-women’s-Arab-spring-22846.html | title=Tawakul Karman gets 2011 Nobel Peace Prize, leads Yemeni women’s Arab spring | date=7 October 2011 | accessdate=8 October 2011}}</ref> ఆమె వివాహ చట్టాలపట్ల వైవిధ్యమైన అభిప్రాయాలు కలిగి ఉంది.
వివాహ చట్టం నిబంధనల విషయంలో అల్- ఇలాష్ పార్టీ ఇతరసభ్యుల కంటే ఆమె అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి. 17 సంవత్సరాలకు ముందే ఆడపిల్లలకు వివాహం చేయాలన్న నిబంధనను ఆమె వ్యతిరేకించింది. హ్యూమన్ రైట్స్ వాచ్ మరియు అడ్వకేట్ బృందానికి ఇచ్చిన స్టేట్మెంటులో ఆమె " [[యెమన్]] విప్లవం అంటే రాజకీయ సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు సాంఘిక సమస్యలను మరియు బాల్యవివాహాలను నిరోధించడం కూడా అందులో భాగమే " అని అభిప్రాయం వెలిబుచ్చింది. <ref>{{cite web|url=http://www.hrw.org/news/2013/09/10/yemen-end-child-marriage|title=Yemen: End Child Marriage|date=11 September 2013|publisher=Human Rights Watch|accessdate=24 September 2013}}</ref> ఆమె ప్రభుత్వంలోని చంచగొండితనం పట్ల వ్యతిరేకతగా నిరసన ప్రదర్శించింది.<ref name="undaunted" /><ref name="Telegraph" /> ఆమె విదేశీప్రభావానికి లోను కాకుండా స్వతంత్రంగా ఉంటానని చెప్పింది. ఆమె మానవహక్కులను రక్షించడానికి యు.ఎస్. స్టేట్ డిపార్ట్మెంటు మరియు అమెరికన్ ఆర్గనైజేషన్లతో వ్యూహాత్మకమైన సంబంధాలను కలిగిఉంటానని ప్రకటించింది. అంతేకాక తాను యూరప్ మరియు అరబ్ ఉద్యమకారులతో సమానహోదాలో సంబంధాలు కలిగి ఉంటానని చెప్పింది.<ref name="MEMRI" /> యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ ఆడియంస్‌తో ప్రసంగిస్తూ ఆమె తానది ప్రపంచ పౌరసత్వమని, ఈ భూమి తన దేశమని మరియు మానవత్వమే తన జాతి అని ప్రసంగించింది. <ref>{{cite news | last = Lerner | first = Charlene | title = Nobel Prize winner highlights women’s role in Arab Spring | newspaper = The Michigan Daily | date=15 November 2011 | url = http://www.michigandaily.com/news/nobel-peace-prize-winner-talks-about-womans-activism-yemen | accessdate=15 November 2011}}</ref>
 
Likewise, she says she remains independent from foreign influences: "I do have close strategic ties with American organizations involved in protecting human rights, with American ambassadors and with officials in the U.S. State Department. (I also have ties with activists in) most of the E.U. and Arab countries. But they are ties among equals; (I am not) their subordinate."
 
<ref name="MEMRI" />
 
Speaking before an audience at the University of Michigan, Karman summed up her belief: "I am a citizen of the world. The Earth is my country, and humanity is my nation."
 
<ref>{{cite news | last = Lerner | first = Charlene | title = Nobel Prize winner highlights women’s role in Arab Spring | newspaper = The Michigan Daily | date=15 November 2011 | url = http://www.michigandaily.com/news/nobel-peace-prize-winner-talks-about-womans-activism-yemen | accessdate=15 November 2011}}</ref>
 
===ఈజిప్షియన్ సంఘర్షణ===
"https://te.wikipedia.org/wiki/తవాకెల్_కర్మన్" నుండి వెలికితీశారు