అంగోలా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
ఆంగ్ళ వికీ నుంచి అనువాదిస్తున్నా.
పంక్తి 56:
}}
[[అంగోలా]] ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో పోర్చుగీసు వారి వలస దేశము. దీనికి ఉత్తరమున [[బెల్జియం]], [[కాంగో]], తూర్పున ఉత్తర రొడీషియా, పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రాలు ఎల్లలుగా ఉన్నాయి. దీని సముద్ర తీరం పొడవు 920 మైళ్ళు. మొత్తం వైశాల్యం 4,80,000 చదరపు మైళ్ళు. ఈ సముద్రపు తీరం ఎక్కువగా చదునుగా ఉన్నది. అక్కడక్కడ ఎర్ర ఇసుక రాతితో కూడిన గుట్టలు, ఎత్తైన కొండలు ఉన్నాయి.
 
పేలియోలిథిక్ ఎరా నుంచి అంగోలా భూభాగం లో మనుషులు నివసించి ఉన్నా, ఆధునిక అంగోలా [[పోర్చుగల్|పోర్చుగీస్]] వలసరాజ్యం వలన ఏర్పడింది. అది మెదలు అయినా శతాబ్దాలు పాటు తీర ప్రాంతాలకే పరిమితమయిపోయింది. వాణిజ్య కేంద్రాలు 16వ శతాబ్దం నుంచి స్థాపించబడ్డాయి. 19వ శతాబ్దం లో [[ఐరోపా]] నుంచి వచ్చిన వారు ఆ దేశ లోపల భాగాలలో స్థిరపడ్డారు. పోర్చుగీస్ ఉపనివేశము లో ఉండగా అంగోలా తన ప్రస్తుత సరిహద్దులు కలిగి లేదు. ప్రస్తుత సరిహద్దులు 20వ శతాబ్దం లో కుయామాటో, క్వన్యమా, బుండా వంటి గుంపుల ఆటంకాలు తర్వాతే ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం 1975 లో అంగోలా స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత వచ్చింది. అదే సంవత్సరం నుంచి 2002 వరకు అంగోలా ఒక పౌర యుద్ధం లో ఉంది. అప్పటి నుంచి అది ఒక అధ్యక్షతరహా గణతంత్రంగా స్థిరపడింది.
{{ఆఫ్రికా}}
"https://te.wikipedia.org/wiki/అంగోలా" నుండి వెలికితీశారు